get together successfully completed on may 28 2012 :
ఆ రోజుల్లో మనం చేసిన అంతా ఇంతా కాదు CLASS ROOM లో WORKSHOPS లో DRAWING LAB లో LUNCH TIME లో FOREST లో HOSTEL లో GROUND లో CANTEEN లో THEATRES లో FUNCTIONS లో అన్ని చోట్ల MORNIG 6 నుండి NIGHT 2.30 వరకు తిరిగిన రోజులు కూడా ఉన్నాయ్ ప్రతి ఒక్కరికి చాల చాల HapPY MOMENTS ఉన్నాయ్
sankar గాడు CLASS ROOM లో BOOKS చించి నపుడు CLASS లో గోపి SIR PRAVEEN గాడు గురించి చెప్పినపుడు MSSV గాడు MATHS MADAM NI నవ్వించి నపుడు WORKSHOp SPDENT SIR RECORDS విసిరి వేసినపుడు మనకి SCHOLLERSHIP వచినపుడు మనం METTTLLURGY తో MATCH గెలిచి నపుడు RAJRRAO గాడు పులేసాలు ఇంకా చాలా నే మాట్లాడుకోవడానికి ఉన్నాయ్ అవి అన్ని మనం మరచి పోకుండా ఉండ దానికి YEAR లో అందరు ఒక్క సారైనా meet అవ్వాలి ఆ రోజే మన GET TOGETHER
ఇప్పటికి 3 SUCCESSFLLY COMPLETE చేసాము ఇక నుండి చేసే ప్రతి కూడా ఇంకా బాగా చేసి మన లా ఉండాలి మన కి అందరకి ఎంత ఇష్టమో వేరే గా చెప్పనవసరం లేదు ప్రతి రోజు ప్రతి నిముషం కూడా మనం ని తెలియకుండానే చేసే వాళ్ళం కానీ ఇప్పుడు అంత మంది ఒక్క సారి రాదు మనం ఎప్పటి కప్పుడు ఇలా సరదాగా చేసుకోవాలి
may 12 narasimurthy vaalla annaya mrg so mana team antha velli celebrations chesukovali
mornig mornig ఎ నేను వస్తున్నాను నాకు opposite లో transfer santhuu గాడు వస్తున్నాడు duty కి వెళుతున్నాడు నేను get together ki రా రా అంటే ఏమి ఆలోచించకుండ వెంటనే మన friendship గురించి cell phone switch off చేసి వచ్చేసాడు Ravi sankar vikas saranya maduri mounika kala vzm nundi vastunnaru మేము ఒక 20మంది busలో ఉన్నాం. Sankr rajarao rao balaji onthe way
total 37 మంది వచ్చారు last time కన్నా తక్కువ . main figures రాకపోవడం వల్ల కొంచెం dull అయింది
spot కి అందరు చేరుకున్నాం rambabu గాడు food gifts అన్ని కలిపి auto లో వస్తున్నాడుpark లోకి enter అయ్యాము అప్పుడు మన కోడూరుvenkatesh phone చేసాడు నేను busy గా ఉండి సరిగా మాట్లాడ లేక పోయాను sorry రా venki ok okఅందరు మాట్లుడు కుంటున్నారు first లో కొంచెం dull అయింది
first program luckey deep winner paparao వాడు gift తీసుకున్నాడు one by one అలా అలా మట్లాడుకుంటూ ఆడుకుంటూ తిట్టుకుంటూ ఇంకా చాల చాల enjoy చేస్తున్నారు
అప్పుడు మన suresh గాడు call చేసాడు నేను busy lo లో ఉండి మాట్లాడ లేదు sorry ra suresh 049 తర్వాత naidu గాడు Ramakrishna036 గాడు callచేసారు
naidu gadu వాళ్ళ sister marriage august 1st న అంట అందరిని special ga invite చేసాడు మనం వెళ్ళాలి
afternoon lunch ok good అందరు lunch చేసారు ఇప్పుడు 2 nd off తర్వాత girls అందరు cd launching చేసారు sowjanya saranya suda mani వాళ్ళు అందరికి cd's పంచారు
దాని తర్వాత gaming time మొత్తం అందరు game లో కూర్చొన్నారు చేసారు ని చేస్తున్నారు ఈలోగ music అయింది ఒకడు out అయ్యాడు అల ఒక్కో ఒక్కరు out అయిపోతున్నారు durga prasad గాడు pydiraju గాడు bava గాడు కొంచెం దొంగ ఆట ఆడుతున్నారు praveen గాడు అయ్యాడు కానీ cheat చేసేసి మల్లి game లో కూర్చొన్నాడు అలా అలా నేను rambabu suda harika nagarjuna satyanarayana balaji etc etc out అయ్యారు last కి 6 మిగిలిరారు last eswar rajarao kalavathi bavagadu prasad pydiraju ఉన్నారు
lastly bava gadu pidiraju finally winner is suresh050
next maduri and anusha birthday celebrate chesamu and maduri thana birthday dress lo get together ki ravadam kosa merupu
last lo group photo teesukunnam balaji matladudam anukunnadu kani vaathavaram anuklinchaka povadamtho thana sabanu viraminchukunnadu
next sowjanya mana vallanu vaalla intiki invite chesindi nenu rambabu ravi pydiraju autolo vellipoyamu migilina varu one by one vellipotunnaru baalu baskar eswar paparao ............. sjny vaalla intiki velllaru mana vallaku snaks ga pakodi chesaru vaalla amma garu sankar gadu anadam pakodi keka anta
next eswar intiki vellamu night party items ki eawr bal prsd ramb rav etc vellaru nenu hemanth rajarao santhu gadu beach isakalo 12.00 varaku maatladukunnam its nice feeling and vaallu vachesaru party start aindi tarvatha okari badhalu okaru share chesukunnaru party aindi 01 gantalaku night eswar intiki vellamu aa time lo kuda eswar vaalla intlo andariki dinner pettadu ante adhi really greate eswar gadu outthuthi gadina valla nanna gaaru matram mahanubhavudu ani mana kurralla abhipram and
sankar gadu ki kopam eppudu potundo appudu vadu goppa vadu avuthadu vadi eswar vadi inti daggara kuda extralu doors ni kottesunnadu intiki vellipothadani aa time lo vellipotunnadu mana vaallu elli maalli teesukocharu
mornig baskar prasad velli poyaru santhu gadu duty ki velllipoyadu