నేను మొదటి సారి suresh049 తో చెప్పను ఓరే మనం Relieve ఐన తర్వాత మన frndsగురించి site create చేస్తాను అని "ఓరే suresh అదే రా ఈ site www.psld047.weebly.com" ఒక సారి saranya041తో చెప్పను relieve ఐన తర్వాత site create చేస్తాను అని అప్పుడు నువ్వు(saranya041) చిన్న నవ్వు నవ్వావు అవి last days of our college the main figureఅతడే మన vkas060 (మహానుభావుడు) వాడి కి చెప్పాను ఇలా site create చేయాలి అని ఉంది రా అని వాడు procedure చెప్పాడు "నాకు (vikas) aa site modifications అన్ని నాకు ఇవ్వరా నేను నీకు నచ్చినట్టు చేస్తాను అన్నాడు" vkas060 lucky ga నేను e free website చూసి వెంటనే ఈ site create చేశాను అందుకే ఇది ఇంత తొందరగా publishఅయింది లేకపోతె చాల time తీసుకోవచ్చు