|
మన Balaji మన colz ki ఒక వరం లాంటి వాడు
చాల హ్యాపీ moments కు బాలాజీ ఎ కారణం ఒక వేల Balaji colz lo లేకపోతె చాల entertainment miss అయ్యేవాళ్ళం మన Balaji గురించి చెప్పడానికి ఇంకా చాల ఉన్నాయ్ kamal hassan కి పెద్ద fan hi creativity talented person వీడు పాము అయితే Eswr ముంగీస pls send any one of our colz about balaji i will write in this site to [email protected] with yur pin and name |
A.Vikas Kumar |
మన vkas గురించి చాల చెప్పాలి వీడి గురించి ఒక పుస్తకమే రాయాలి
మన క్లాసు లో colz bag నుండి laptop lock వరకు వేయగల ధీరుడు వీడు మొదట్లో అందరు వీడి జోరు చూసి colz 1st వస్తది అనుకున్నారు కానీ fail అందరు e cet exam ki preparation lekunda లేకుండా మంచిrank lu కొడుతుంటే వీడు మాత్రం rank కాదు కదా qualify కాలేదు అందరికి తన రాస్తున్నT.E-ii exam paper ని చూపించాడు అందరికి మంచి marks వచ్చాయి మన vkas పాస్ కాదు కదా ఒక్క మార్కు కూడా రాలేదు పైగా రెండు సున్నలు 00 మాత్రం వచాయి అలంటి vkas ఒక మంచి position లో ఉన్నాడు TATA ADVNCED SYSTEMS job వచ్చింది a LEGEND comes with a new fire |
G.Suresh. |
one of the best in our colz
the Great person good charecter of our frnds TATA STEELS కి select అయ్యాడు colz లో ఉండవలసిన వాడు hostel lo suresh అంటే ఒక మంచి name good frnd for all |
MSSV |
వీడి గురించి చెప్పాలి అబ్బో చాల చెప్పాలి ఒక్క రోజు కూడా class పూర్తిగా వినలేదు అంటే అది వీడికే సాధ్యం వీడిధీ ఒక మంచి helping nature MSSV అంటే colz లో ఒక మెరుపు అనే చెప్పాలి వీడి hand writting అమ్మో చిన్న పిల్లలు చుస్తే ఎడ్చుకుంటారు అంత బాగుంటాది ఒక సారి engineering Materials exam lo లో Blast furnace sketch vesi mana principal గారు బయ పడేలా చేసాడు
అంటే అంటే అన్టేని వీడికి అలవాటు maths madam (1st year)ను కూడా తన talking style తో నవ్వించిన వ్యక్తి superintendent sirవీడికి Latin అని పేరు పెట్టారు |
K.Siva Sekhar |
Father of Studies
High knoweldged One and only That is Siva no remarks చాల చాల మంచి charecter వీడికి refils దగ్గర నుండి test papers వరకు అన్ని మేము ఇద్దరం వెళ్లి కొనేవాళ్ళం వీడు colz lo అన్ని colz first cricket helping backlogs girls compliments a to z anni unnai |
Suresh(bava) |
Class అందరికి వీడు బావ నిద్ర లో ఎక్కువ సమయం ఉంటాడు class lo లో అవరినిన తిట్టాలి అనుకుంటే పక్క class కి వినపడేలా అరుస్తాడు ఒక సారి వీడు మమ్మల్ని వాళ్ళ అక్క పెళ్ళికి invite చేసాడు
village చాల enjoy చేసాము చాల మంది frnds వెళ్ళాము |
Paparao |
An Expert high skilled కొన్ని Extra Qualifications by birth వచ్చాయి
వీడు hostel లో లేకపోతె ఎంతో మంది cell phone పోయేవి ఎందుకంటే hostel tank లో పడిపోయిన అన్నింటిని మాకు తీసిచ్చేవాడు ఒక సారి వీడు colz లో కోడి ని కూర కూడా వొండాడు అంటే Ravi గాడు చంపాడు వీడు rambabu కలసి కాల్చి వొండారు Punch dialogs వేయడం లో king paparao లేని hostel ఉహించాలెం |
Snakar |
opposite of సాంతం
other name of కోపిస్ట్ వీడికి కోపం వస్తే ఎవడిని లెక్క చేయడు కొన్ని విషయాలలో no compramise ఒక సారి వీడు Santhu(Smeera love) ని కొట్టాడు బజ్జి ల కొట్టోడు వస్తువు తో Driks case ని పట్టుకొని పైకెత్తి విసిరేయబోయాడు cinima lo fight లాగా 6th class లోనే సింగల్ గ Step వేసుకొని mro office కి వెళ్ళాడు అని చెప్తాడు మరి వీడి ని ముద్దుగా step అని పిలిచుకుంటాం |
Hemanth |
C.R
Our Leader Top of Mragr class ni single hand తో నడిపించ గలడు మా Batch కి మంచి name రావడానికి కారణం కూడా మన Hemanth ఒక సారి mettulurgy వాళ్ళతో గొడవ ఐతే Head of section lo Hemanth Murthi చేయని తప్పును కూడా వాళ్ళ మీద వేసుకున్నారు మన frnds కోసం అందరు lecturers తప్పుగా అర్ధం చేసుకున్నారు ఎప్పటికిన వారు ఎ విషయం తెలసి కోవాలి and High knowledged |
Rambabu |
By Birh వచ్చాయి managing qualities
settilement చేయాలి అంటే rambabu ఉండాలి లేకపోతె పని జరగదు high prestage fellow s.m లో colz top siva hemanth లు కూడా వీడి దగ్గర out that is rambabu night colz లో చదువు కోవాలి అని వెళ్ళేవాడు కానీ concentrate అంతా బొండాలు మీద ఉండేది చాల సార్లు వీడు నేను paparao ravigadu suresh kalasi చదవకుండా బొండాలు తాగేవాళ్ళం first year నుండి room లో ఉండడం మన rambabu మొదలుపెట్టాడు |
Santhu(trnsfr) |
2nd year వచ్చాడు transfer candidate చదువు
మీద concentrate చేస్తే బాగా చదివే వాడు కానీ concentrate చేసింది మాత్రం *******మీద name మీకందరికీ తెలుసు చాల time waste చేసాడు cricket బాగా ఆడతాడు left hand batsman |